Komatireddy Venkat Reddy : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆవేదన
- ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్
- పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం
- ర్యాంకుల కోసం విద్యార్థులను బలిచేయద్దు : మంత్రి కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలలో విద్యార్థుల ఆత్మహత్యలు(Student Suicides) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy VenkataReddy)ని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. ఈ ఘటనలు చదువు పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేయడం వల్ల జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలల యాజమాన్యాలు తమ విధానాలను మార్చుకుని విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలని సూచించారు.
Fish Oil Benefits: అందంగా, యవ్వనంగా కనపడాలంటే ఫిష్ ఆయిల్ ట్రై చేయాల్సిందే
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
చదువుల పేరుతో మానసిక ఒత్తిడి కలిగించేందుకు కారణమవుతున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదిరోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తన మనసును ముద్రించినట్లు మంత్రి భావోద్వేగంతో పేర్కొన్నారు.
ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని విద్యార్థులకు సూచిస్తూ, తన వ్యక్తిగత ఫోన్ నంబర్ , ఈమెయిల్ ఐడీ అందజేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు 86880-07954 నంబరుకు కాల్ చేయమని లేదా minister.randbc@gmail.comకు ఈమెయిల్ చేయమని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
PAK vs ZIM: 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై పాక్ గెలుపు.. సిరీస్ కైవసం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!