Suryapet: సూర్యాపేటలో ఉద్రిక్తత.. గురుకుల కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryapet: ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. బైపిసి రెండవ సంవత్సరం చదువుతున్న వైష్ణవి నిన్న రాత్రి డార్మెటరీ హాల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీలో ఫేర్వెల్ పార్టీ పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు అందరూ కాలేజీలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. డార్మెటరీ హాల్ కు వెళ్లిన వైష్ణవి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహా విద్యార్థులు వెళ్లి చూడగా అప్పటికే వైష్ణవి ఫ్యాన్ కు ఉరి వేసుకోగా.. గమనించిన విద్యార్థులు రక్షించే ప్రయత్నం చేశారు. వైష్ణవి కొన ఊపిరితో ఉండడంతో 108 సహాయంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Read also: Haldwani violence : హల్ద్వానీ హింసకు సూత్రధారి కోసం ఢిల్లీ-యుపిలో పోలీసుల సెర్చింగ్
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
కానీ అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు… తన కూతురు ఆత్మహత్యకు కళాశాల అధ్యాపకులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో వైష్ణవి ఉపాధ్యాయులను ప్రశ్నించిందని దాన్ని మనసులో పెట్టుకున్న స్కూల్ ఉపాధ్యాయులు వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులు చదువుతుందని భావించిన తల్లిదండ్రులకు వైష్ణవి విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Haldwani violence : హల్ద్వానీ హింసకు సూత్రధారి కోసం ఢిల్లీ-యుపిలో పోలీసుల సెర్చింగ్
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..