Site icon NTV Telugu

Gulab jamun Dosa: మార్కెట్లోకి కొత్త దోస వచ్చేసింది మామ.. ట్రై చేస్తారా.. వీడియో వైరల్..

Gulab Jamun Dosa

Gulab Jamun Dosa

సోషల్ నెట్‌వర్క్‌లు అభివృద్ధి చెందినప్పటి నుండి, వివిధ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వంట వీడియోల గురించి మాట్లాడాల్సిన పని లేదు. చాలామంది కొత్తగా ప్రయత్నించి సోషల్ నెట్‌వర్క్‌లలో పేరు పొందాలనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తున్నారు. అదే కోవలో మరో వంటకం ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా..

ఇక అందుకు సంబంధించిన వీడియో గురించి చూస్తే.. మనం సాధారణంగా ఉల్లిపాయ దోశ, గుడ్డు దోశ, మసాలా దోశ, పన్నీర్ దోశ వంటి వివిధ రకాల దోశలను తింటాము. అయితే మీరు ఎప్పుడైనా గులాబ్ జామూన్ దోశ తిన్నారా ఎప్పుడైనా ..? కొత్త రకమైన గులాబ్ జామూన్ దోశ కూడా ఉందా..? అని అంటే ఉందనే సంధానం చెప్పాలి. ఎందుకంటే.. చండీగఢ్‌లో ఓ వ్యక్తి గులాబ్ జామోన్ దోశ విక్రయిస్తున్నాడు. దోశలో గులాబ్ జామూన్‌ ని చేర్చాలని ఎందుకు వచ్చిందని స్టోర్‌ కు ఫుడ్ బ్లాగర్ అడగగా.. అతడు కస్టమర్ డిమాండ్ బట్టి చేస్తున్నాము అంటూ సమాధానం ఇచ్చాడు.

Also Read: Delhi : ఢిల్లీలో తుఫాను, వర్షం విధ్వంసం.. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు

ఇక ఆ దోసలో గులాబ్ జామోన్ తోపాటు, కొబ్బెరపొడి, అలాగే గులాబ్ జామోన్ సిరప్ లు కూడా కలిపి దోసను పూర్తి చేసాడు. ఇకందుకు సంబంధించిన గులాబ్ జామూన్ దోశ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Exit mobile version