Viral Video : రాళ్లతో కారు.. వామ్మో ఏం క్రియేటివిటి బాసూ.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో క్రియేటివిటితో వస్తున్న కొన్ని వీడియోలు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఓ కారు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ వైరల్ అవుతుంది.. ఒక వ్యక్తి మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి బండ రాళ్లను ఉపయోగించి అద్భుతమైన కారును తయారు చేశాడు..
ఆ కారును చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ కారు సోషల్ మీడియాలో లైకులు, షేర్లు, కామెంట్లతో బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది.. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని ఓ వ్యక్తి నిరూపించాడు.. ముఖ్యంగా నిర్మాణ రంగంలో క్రియేటివ్‌గా కట్టిన భవనాలు, బంగ్లాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కూడా అలాంటి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు..
Also Read
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
మాములుగాగా భవనాలను రాళ్లతో నిర్మిస్తుంటారు.. కానీ కారును ఓ వ్యక్తి రాళ్లతో కట్టారు. దూరం నుంచి చూస్తే అది నిజంగా కారులానే కనిపిస్తుంది. ఎందుకంటే రాళ్లతో తయారు చేసిన ఈ కారులో టైర్ల నుంచి హెడ్ లైట్ల వరకు, అద్దాల నుంచి నంబర్ ప్లేట్ల వరకు అన్ని పర్ఫెక్ట్గా అమర్చాడు. అంతే కాదు, కిటికీలు వెనుక వైపు గ్లాస్ విండో కూడా నిజమైన కారులోని గాజులాగానే రాయితో తయారు చేశారు. అందుకే మార్గం మధ్యలో నిలబడిన ఈ కారు చాలా మందిని ఆకర్షిస్తూ ఉండటంతో ఆ వ్యక్తిలోని ఈ క్రియేటివిటీ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు ఆ వీడియోను ఒక్కసారి చూడండి..
తాజావార్తలు
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!