Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- వారం రోజుల దూకుడికి బ్రేక్
- సెన్సెక్స్.. నిఫ్టీ రెండు నష్టాల్లోనే ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ దూకుడికి బ్రేక్ పడింది. గత వారం రోజులుగా భారీ లాభాల్లో కొనసాగిన సూచీలు.. శుక్రవారం మాత్రం నష్టాల్లో ముగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభం కాగా.. ముగింపునకు వచ్చేటప్పటికీ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 269 పాయింట్లు నష్టపోయి 77,209 దగ్గర ముగియగా.. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 23, 501 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Ashwini Dutt: కాళ్ళు మొక్కబోయిన అమితాబ్.. అశ్వనీదత్ ఎమోషనల్!
Also Read
నిఫ్టీలో భారతి ఎయిర్‌టెల్, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభాల్లో ట్రేడ్ అవ్వగా… రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌అండ్ టీ, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. డాలర్‌పై రూపాయి మారకం విలువ గురువారం నాటి 83.64తో పోలిస్తే శుక్రవారం 10 పైసలు పెరిగి 83.54 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Police Arrested: ప్రాణాంతక స్టంట్ చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు..
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!