Site icon NTV Telugu

Gold Price Today : స్థిరంగా బంగారం, భారీగా పెరిగిన వెండి ధరలు.. ఎంతంటే?

Goldj23

Goldj23

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి..నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు, ఈరోజు మార్కెట్ స్థిరంగా ఉన్నాయి. అలాగే వెండి ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..బంగారం ధరలు స్థిరంగా ఉండగా, కిలో వెండి పై ఏకంగా 1200 రూపాయలకు పైగా తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 68,830, 24 క్యారెట్ల ధర రూ.74,510 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 100,300 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,830, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,510 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,830 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.74,510 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,840. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,660 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,830, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,510 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 100,300 ముంబైలో 95,800 ఢిల్లీలో 95,800 బెంగుళూరు లో 95,800, అదే విధంగా హైదరాబాద్ లో 100,300 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version