Site icon NTV Telugu

Sri Chaitanya : తెలంగాణ ఇంటర్మీడియేట్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీచైతన్య విద్యార్థులు

Sri Chaitanya

Sri Chaitanya

జూనియర్ ఇంటర్ MPCలో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 468తో 103 మంది, 467 ఆపైన 462 మంది, 466 ఆపైన 1073 మంది, 460 ఆపైన 4490, 450 ఆపైన 8479 ఆపైన శ్రీచైతన్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ BiPCలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438 తో 26 మంది, 437ఆపైన 136 మంది. 436 ఆపైన 304 మంది. 435 ఆపైన 459 మంది, 430 ఆపైన1495 ఆపైన విద్యార్థులే.

సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు గాను 996 స్టేట్ టాప్ మార్క్ తో పాటు 995 ఆపైన 7 గురు, 994 మార్కులు ఆపైన 46 మంది, 990 మార్కులు ఆపైన 610 మంది, 985 మార్కులు ఆపైన 1776 మంది, 980 మార్కులు ఆపైన 3050 మంది. 950 మార్కులు ఆపైన 9697 మంది శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు.

ఇప్పటికే విడుదలైన JEE MAIN 2025లో 300కి 300 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరిలో రెండు ఆలిండియా 1st ర్యాంకులతో పాటు, ఆలిండియా ఓపెన్ కేటగిరిలో టాప్ 10 లోపు 4 ర్యాంకులు, 100 లోపు ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 31 ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డ్ సృష్టించారు శ్రీచైతన్య విద్యార్థులు. JEE MAIN లో అత్యధిక ర్యాంకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శ్రీచైతన్య విద్యార్థులకే రావడం పట్ల శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మశ్రీ హర్షం వ్యక్తం చేస్తూ… రేపటి IITADVANCED, NEETలలోనూ నంబర్ వన్ ర్యాంకులు సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి సుష్మశ్రీ మాట్లాడుతూ… శ్రీచైతన్య సృష్టించిన పటిష్టమైన ప్రోగ్రాములు. సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి ఆధ్యాపకుల శిక్షణతో, ఇంటర్మీడియేట్లో సబ్జెక్ట్స్ పై మా విద్యార్థులకు కాన్సెప్ట్యువల్ గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీపరీక్షల్లో మా విద్యార్థులు టాపర్స్ గా నిలుస్తున్నారని అన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే ఈ ఇంటర్మీడియెట్ మార్కులు సాధ్యమయిందని, దీనితో పాటు రాబోయే రిజల్ట్స్ అన్నీ శ్రీచైతన్నవే అనే నమ్మకం మాకుందని అన్నారు. అదేవిధంగా 2023వ సంవత్సరం IIT-JEE, NEET లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నంబర్ వన్ హ్యాట్రిక్ ర్యాంకులతో శ్రీ చైతన్య రికార్డ్ బ్రేక్ చేసి తమ సత్తా చాటుకున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, మా విద్యాసంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని, శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ శ్రీ అభినందించారు.

Kashmir Tourism: పహల్గామ్ ఉగ్రదాడితో కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం.. వెనక్కి తగ్గిన ఏపీవాసులు

Exit mobile version