Sri Ganesha Suprabhatam: బుధవారం నాడు శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం వింటే సర్వ విఘ్నాలు సర్వనాశనమైపోతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. తలపెట్టిన ఏ పనీ ముందుకు పోకుండా, అన్నిటా విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు బుధవారం నాడు ఈ స్తోత్రం తప్పక వినండి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..