NTV Telugu Site icon

Sri Rajarajeshwari Devi Temple : వరాలు కురిపించి… కష్టాలు దూరం చేసే అమ్మవారు

Srirajarajeshwari Temple

Srirajarajeshwari Temple

శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం… హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఈ ఆలయం ప్రముఖ, ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవీగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా, ఆషాడ మాసం వంటి పండుగలను ఈ ఆలయంలో అత్యంత భక్తితో నిర్వహిస్తారు. ఈ ఆలయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానానికి ఎదురుగా ఉంది. ఫిల్మ్ నగర్ బస్ స్టాప్ నుండి నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. అనేక మంది ప్రఖ్యాతులైన వ్యక్తులు, వ్యాపారవేత్తలు ఈ ఆలయాన్ని సందర్శించి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దీవెనలు కోరుతారు. ఏదైనా ముఖ్య కార్యక్రమం గానీ, ప్రాజెక్ట్‌గానీ నిర్వహించ తలపెట్టినప్పుడు అమ్మవారి దర్శించుకుంటే విజయం వెంటే ఉంటుందని అక్కడికి వస్తున్న భక్తులు చెబుతున్న మాట. ఈ ఆలయ విశేషాలు ఏంటో పూర్తిగా క్రింద ఇచ్చిన లింక్‌లో చూసేయండి..!

Show comments