Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sreevani The Tv Actress Is Burning Milk For The Tiger Netizens Are Getting Angry

Sreevani: పులికి పాలు తాపిస్తున్న బుల్లితెర నటి.. మండిపడుతున్న నెటిజన్స్..

Published Date :February 19, 2024 , 8:36 am
By Swathi Maddula
Sreevani: పులికి పాలు తాపిస్తున్న బుల్లితెర నటి.. మండిపడుతున్న నెటిజన్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి బాగా ఫెమస్ అయిన నటి శ్రీవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఈమె ఈటీవీలో అలాగే స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మధ్య సీరియల్స్ కనిపించలేదు కానీ యుట్యూబ్ ఛానెల్ ద్వారా జనాలను అలరిస్తుంది.. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా నెలకు దాదాపు 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు కూడా చెప్పింది.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది..

తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా శ్రీవాణి తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లారు.. ఇలా బ్యాంకాక్ జూ పార్కులో ఈమె పులల తో పెద్ద సహవాసమే చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఒక వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది..

ఆ వీడియోలో జూ పార్కులో ఏకంగా పులిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని ఈమె పులికి పాలు పట్టారు. ఇక ఆ పులి కూడా ఏమాత్రం కదలకుండా ఎంచక్కా ఈమె పడుతున్నటువంటి పాలును తాగేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజెన్స్ ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి పనులు చెయ్యడమేంటి.. అంటూ తిట్టి పోస్తున్నారు.. మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది..

 

View this post on Instagram

 

A post shared by K Sreevani (@kambhammettu_sreevani)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor srivani
  • latest video
  • social media

తాజావార్తలు

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions