Sreemukhi : లంగావోణిలో ఎంత అందంగా ఉన్నావ్ శ్రీముఖి..అలా నవ్వితే పడిపోతారంతే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర యాంకరమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే..తాజాగా వినాయక చవితి సందర్బంగా ట్రెడిషినల్ గా రెడీ అయ్యింది. లంగా హోణిలో తలుక్కుమంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది..
Also Read
ఎప్పుడూ హాట్ గా రెడీ అయ్యిఘాటు పోజులుస్తున్న శ్రీముఖి కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. పట్టుపరికిణీతో పాటు ఆకర్షణీయమైన జ్యూయెల్లరీ ధరించడంతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.. అంతేకాదు తన అభిమానులకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపింది. అటు ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు..టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తూనే అటు నటిగానూ పలు చిత్రాల్లో అలరిస్తోంది. గతంలో చాలా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.. మరో కొత్త సినిమాలో నటిస్తోంది.. దాని గురించి ఇంక ప్రకటించలేదు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..

