Site icon NTV Telugu

Sreeleela : అదిరిపోయే లుక్ లో శ్రీలీలా కిర్రాక్ పోజులు..

Sri2

Sri2

టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది… తాజాగా షేర్ చేసిన క్యూట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

ట్రెండీ డ్రెస్సులో బ్లాస్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల కంటిమీద కునకులేకుండా చేస్తున్నాయి. కొంటె చూపులతో అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలు నెటిజన్లకు నిద్ర పట్టడం. కుర్ర భామ భంగిమలకు తట్టుకోలేక పోతున్నారు. రవితేజ ‘ధమాఖా’తో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం.

సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు శ్రీలీల ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. మీ మనసు తేలికగా ఉన్నప్పుడు మీరు ఎగరగలుగుతారు అని పోస్ట్ చేసింది.. వరుస ప్లాపుల వల్ల ఇలా రాసిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్’, ‘వీడీ12’, ‘జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది.. ఆ సినిమాలన్న అమ్మడుకు హిట్ ట్రాక్ ను పెంచుతాయేమో చూడాలి..

 

Exit mobile version