సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీలీలా.. ఒక్క సినిమాతో వంద సినిమాల క్రేజ్ ను అందుకుంది.. ప్రస్తుతం ఖాళీ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. స్టార్ హీరోయిన్స్ కు చుక్కలు చూపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడునే కావాలంటున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది… ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యం తో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది.
ఇన్ని ఆఫర్స్ తో ఒకవైపు బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది.. ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..
తాజాగా కొన్ని న్యాచురల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.. కెమెరాతో ఆడుకుంటూ థైస్ సొగసుతో ఆమె మురిపించడం చూస్తే కుర్రకారు మతి పోవడం ఖాయం.. అంత అందంగా ఉన్నాయి.. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ ఫొటోలతో ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు.. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. ఆమె సొగసు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం అందరి దృష్టిలో ఈ అమ్మడు చాయిస్ అవుతుంది.. అతి తక్కువ కాలంలోనే ఇంతగా పాపులర్ అవ్వడం నిజంగా గ్రేట్ కదా..