Sreeleela : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీలీల..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreeleela : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన “పెళ్లి సంద D “సినిమాతో ఈ భామ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన శ్రీలీల లుక్స్ మరియు డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఆ తరువాత ఈ భామ మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో ఈ అమ్మడి డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమాతో శ్రీలీల కు వరుస ఆఫర్స్ వచ్చాయి.ఒకానొక సమయంలో డేట్స్ అడ్జస్ట్ కాక చాల సినిమాలను ఈ భామ వదులుకోవాల్సి వచ్చింది.
Read Also :Kalki 2898 AD : అమితాబ్ ‘అశ్వద్దామ’ న్యూ లుక్ వైరల్..
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఇదిలా ఉంటే ఈ భామకు వరుస ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు.ఈ భామ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అయిన కూడా ఆ సినిమాలో శ్రీలీలకు యాక్టింగ్ స్కోప్ ఉండదు.అయితే ఆ సినిమాలో ఈ అమ్మడి డాన్స్ మాత్రం అదరగొట్టిందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుంది.అయితే ఆ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది.త్వరలోనే మళ్ళీ స్టార్ట్ కానుంది.ఇదిలా ఉంటే ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దిలర్ సినిమాలో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు ఓ వార్త బాగ్ వైరల్ అవుతుంది.మాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.త్వరలోనే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్‌ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!