UP : కొత్తగా పెళ్లయింది.. పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి వారు చేసి మర్యాదలు కూడా మాములుగా ఉండవు. మన సైడైతే గోదావరి జిల్లాల్లోని వారు ఈ మర్యాదలకు ఏ మాత్రం తీసిపోరు. ఇక కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాదల గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. మన దగ్గర ఫేమస్ అయిన సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు పొరపాటున అత్తింటి వారికి వచ్చాడో.. ఇక అంతే వారు పెట్టే ఫుడ్ తినలేక చచ్చిపోవాల్సిందే.. ఆ రేంజులో ఉంటాయి మరి మర్యాదలు..
Read Also: Nellore Politics: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు
కానీ ఉత్తరప్రదేశ్ లో వీటికి భిన్నంగా కొత్త అల్లుడికి మామ కొన్ని షరతులు పెట్టాడు. అవి విన్న అల్లుడు గుడ్లు తేలేశాడు. అతనే కాదు అవి వింటే మనం కూడా నోరు వెళ్లబెట్టాల్సిందే. విన్న తర్వాత సోలో లైఫే సో బెటర్ అంటూ పాడుకుంటూ వీధుల్లో తిరగాల్సిందే. ఇంతకీ ఆ షరుతు ఏంటో అనుకుంటున్నారా?
మొదటి షరతు: పెళ్లి తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎట్టి పరిస్థితుల్లో శారీరకంగా కలువకూడదు.
రెండోది: పెళ్లి కూతురు తన చెల్లిని అత్తగారింటికి తీసుకెళ్లాలి.
మూడోది: తాను కూతురింటికి ఎప్పుడు వెళ్లినా అడ్డుచెప్పొద్దు.. అంతేకాకుండా ప్రత్యేక గది కేటాయించాలట..
Read Also:Shanvi Srivastava : కిల్లింగ్ లుక్స్ తో రెచ్చగొడుతున్న శాన్వీ..!!
ఈ మూడు కండీషన్లు వింటే మీకేమనిపిస్తుంది. మరీ టూ మచ్ గా లేదు.. ఈ కండీషన్లు విన్న మనకే ఇలా ఉంటే ఇక పెళ్లి కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. విన్న వెంటనే ఎవరికీ చెప్పకుండా.. వెనక్కి తిరిగి చూడకుండా పొలోమని పారిపోయాడు.ఈ మూడు కండీషన్లు వింటే మీకేమనిపిస్తుంది. మరీ టూ మచ్ గా లేదు.. ఈ కండీషన్లు విన్న మనకే ఇలా ఉంటే ఇక పెళ్లి కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మన బాబు ఇంక ఆగలేకపోయాడు. పౌరుషం కట్టలు తెంచుకుంది. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. సంసారం కోసం కాదా? వేరే వేరే గదిలో.. అది కూడా శారీరకంగా కలవకుండా ఉండేందుకా.. చీ.. ఛీ నామీద నాకే అసహ్యం వేస్తుంది అనుకున్నాడో ఏమో గానీ.. పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. మరి అంతేకదా.. ఇప్పటి వరకు పెళ్లి కాలేదని అనే వాళ్లు మాత్రం వామ్మో ఏందయ్యా ఇది ఇలాంటి కండీషన్లు పెట్టే బదులు మీ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా.. ఇక అబ్బాయి ఎందుకు, పెళ్లైందుకు అంటూ నెట్టిజన్లు కామెంట్లు చెస్తున్నారు. మరి కొందరైతే.. అక్క చెల్లెళ్లను ఒకే గదిలో పెట్టాలా? నీకు పిచ్చి పీక్ స్టేజ్ లో వున్నట్లుంది కాస్త డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకో.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి కండీషన్లు విని పెళ్లి కానీ ప్రసాదులు పరేషాన్ అవుతున్నారు.