NTV Telugu Site icon

Viral video : బాబోయ్.. లైక్స్ కోసం ఇంతగా దిగజారులా?

Social Media

Social Media

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు.. ఇక కొంతమంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫెమస్ అవుతున్నారు.. మరికొంతమంది మాత్రం రీల్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు.. ఫెమస్ అవ్వాలి అనే ఒక్క మాట తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నారు..ఈ క్రమంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు జనాలకు తీవ్రంగా కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. ఓ వ్యక్తి వెరైటీ డ్రెస్సుతో జనాలను కడుపుబ్బా నవ్వించాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు అమ్మాయిల డ్రెస్సు వేసుకొని కనిపించారు.. అమ్మాయిలా గౌన్ వేసుకొని మార్కెట్ ఏరియాలో తిరుగుతున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న ఆ వీడియోలో మీరు ఓ యువకుడు అమ్మాయిలు ధరించే గౌనును ధరించి మార్కెట్‌లోకి రావడం, టీషర్ట్ కొనడానికి బర్గెయినింగ్ చేయడం, ఇతరులను ఆటపట్టించడం వంటి దృశ్యాలను మీరు చూడవచ్చు.. కానీ ఈ వీడియోలో వ్యక్తి ఎక్కడుంటాడు.. ఎవరు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు..

కాగా, ఈ వీడియోలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..రకరకాల కామెంట్లతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వీడెవడో కానీ వాడి కాన్ఫిడెన్స్ అద్భుతం’.. వాళ్ల అమ్మకు కూతుర్లు లేరేమో అందుకే ఇలా పెంచిందేమో అంటూ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు.. నీ ధైర్యానికి జోహార్లు’, ‘లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా..?’ అంటూ పలువురు కామెంట్స్ తో రచ్చ చేస్తూ మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ఈ వీడియోను పోస్ట్ చేసిన అతి కొద్ది సమయంలోనే లక్షల వ్యూస్ త్క్ దూసుకుపోతుంది.. ఇక మాటలు వద్దు ఆ వీడియో పై ఒక లుక్ వేద్దాం చూడండి.. వీలైతే ఒక కామెంట్ కూడా వేసుకోండి..