Sobhita: అబ్బా.. ఏమి అందం..హాలివుడ్ లెవలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య హీరోయిన్లు సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.. ఆ లిస్టులో శోభిత దూలిపాళ్ళ కూడా ఉంది.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ, సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రకారకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్సులోని ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించిన తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ్ల తాజాగా ‘మంకీ మ్యాన్’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా ఈ నెల 26 న ఇండియాలో కూడా విడుదల కాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.. తాజాగా సోషల్ మీడియాలో స్కిన్ కలర్ డ్రెస్సులో కత్తిలాంటి ఫిగర్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ఆ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ శోభిత అందం హాలీవుడ్ లెవల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మొత్తానికి ఫోటోలు వైరల్ గా మారాయి.. సినిమాల విషయానికొస్తే.. బాలివుడ్ లో, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
