The Epidemic of Smartphone Theft: ఫోన్ దొంగతనం చేస్తే సెకండ్ హేండిల్ కొనే మొబైల్ షాప్స్ కి అమ్మడమో లేకపోతె వాటి ప్యానెల్స్ మర్చి వాటిని మల్లి మార్కెట్ లోకి తీసుకు రావడమో చేస్తారు. కానీ కొంతమంది కేటుగాళ్లు దొంగలించిన మొబైల్స్ ని ఏకంగా విదేశాలకు సరఫరా చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ నుంచి ఆఫ్రికా కంట్రీ అయినా సుడాన్ కు ఆక్రమంగా సెల్ ఫోన్లు తరలిస్తున్న ముఠాలను పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.