NTV Telugu Site icon

Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం.. అదే దారిలో వెండి.. ఎంతంటే?

Goldj23

Goldj23

బంగారం కొనాలని అనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగాయి.. బంగారం తులం పై 10 కి పైగా పెరగ్గా, కిలో వెండి ధర పై 100 రూపాయలకు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 67,860, 24 క్యారెట్ల ధర రూ.74,030 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 92,600 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74, 030 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,860 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.74,030 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,140. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..68,010 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,180 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,860, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,030 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 92,600 ముంబైలో 89,200 ఢిల్లీలో 89,200 బెంగుళూరు లో 88,600, అదే విధంగా హైదరాబాద్ లో 92,600 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Show comments