Viral : మొసలితో ఆట లాడితే అంతే ఉంటది.. మరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో, ఒక వ్యక్తి మొసలి శరీరంపై కూర్చున్నాడు. ఆపై తన చేతిలో ఉన్న వస్తువుతో మొసలి ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియోలో సాహసం, మూర్ఖత్వం అనే రెండు అంశాలు ఉంటాయి.
Read Also: Good News: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫిట్ నెస్ పరీక్ష తేదీని పెంచిన కేంద్రం
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
జూలాజికల్ మ్యూజియంలో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తాను ధైర్య వంతుడినని చూపించుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో, చేతి కర్ర లాంటి వస్తువులో మొసలి నోటిపై కొట్టాడు. వెంటనే మొసలి తన నోరు తెరుస్తుంది. అప్పుడు అదే సమయంలో రెండో మొసలి వెనక్కి తిరిగింది. దీంతో భయపడిన వ్యక్తి మొసలిపై నుంచి దిగిపోయాడు. ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు మొసలి ప్రయత్నించింది. అదే సమయంలో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అతని దృష్టి పూర్తిగా రెండో మొసలిపై ఉంది. ఈ లోగా మొదటి మొసలి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే మనిషి తొడను కొరికేస్తుంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Oh, shit 😯 pic.twitter.com/1R0OrJqEMl
— Interesting Channel (@ChannelInteres) March 25, 2023
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!