Usha Uthup Husband: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త కన్నుమూత.. టీవీ చూస్తూ..!
- ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం
- గుండెపోటుతో జాని చాకో ఉతుప్ కన్నుమూత
- ఈరోజు అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Usha Uthup Husband Passed Away: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్ (78) గుండెపోటుతో మరణించారు. సోమవారం రాత్రి కోల్‌కతాలోని నివాసంలో టీవీ చూస్తున్నప్పుడు.. చాకో ఉతుప్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చాకో, ఉషా దంపతులకు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు.
Also Read: BCCI Prize Money: 2024లో రూ.125 కోట్ల నజరానా.. 1983లో బీసీసీఐ ఎంత ఇచ్చిందో తెలుసా? అస్సలు ఊహించలేరు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఉషా ఉతుప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి పాటనైనా తన స్టైల్‌లో పాడి అలరిస్తారు. సంగీత ప్రపంచంలో ఉషా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పటివరకు 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు. సంగీత రంగానికి చేసిన సేవలకు గాను ఉషా ఉతుప్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1971లో ఉషా కెరీర్ ఆరంభమైంది. ఉషా ఉతుప్ తెలుగులోనూ పాటలు పాడారు. రేసుగుర్రం టైటిల్ సాంగ్‌ను ఆమె పాడారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్‌లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!