USA: అమెరికాలో మెరిసిన పెద్దపల్లి కళాకారుడు.. మహాభారత చిత్రంతో అదరగొట్టిన తెలుగోడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సింగాపు శివరామకృష్ణ అమెరికాలో అద్భుతమై పెయింటింగ్ వేశాడు. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్‌లో గీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. శివ రామకృష్ణ మహాభారతంలోని మాయాసభలోని చిత్రం అబ్బురపర్చింది. ఈసారి దాదాపు 850 మంది ఆర్టిస్టులు పాల్గొనగా అందులో మన దేశం నుంచి కేవలం శివరామకృష్ణ మాత్రమే ఎంపిక చేసి ఆహ్వానించారు. 850లో టాప్ 50 ఆర్టిస్టులలో శివరామకృష్ణని ఎంపిక చేసి, ఫీచర్డ్ ఆర్టిస్ట్ గా గౌరవించారు. 21, 22 తేదీలలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కృష్ణ మొదటి రోజు మహాభారతంలోని మయసభలో ప్రస్తావించబడిన మాయాకొలను చిత్రీకరించారు. ఈ మధ్య ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిందని.. ఈ త్రీడీ ఆర్ట్ మన మహాభారతంలోని దేనని ప్రపంచానికి తెలయజేసేందుకు ఈ చిత్రాన్ని గిసినట్లు శివ రామకృష్ణ వెల్లడించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే విషయాన్ని తను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ, దేశం గొప్పదనాన్ని విదేశాల్లో చాటడం తనకు గర్వంగా ఉందన్నారు. తనను ఇంత పెద్ద కార్యక్రమానికి ఆహ్వానించిన ఈవెంట్ ఆర్గనైజర్స్ సుజానే, షరాన్‌లకి కృతజ్ఞతలు తెలిపారు.
READ MORE: Harish Shankar: పవన్ కల్యాణ్ నిజాయతీపై హరీశ్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!