Tillu Square Collections : దుమ్ముదులిపేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ.. 5 రోజులకు ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీజే టిల్లు సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.. మరోవైపు భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది.. ఐదు రోజులకు సినిమా ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..
జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ హీరో,హీరోయిన్గా నటించారు.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు.. ఈ సినిమాకు ప్రీ బిజినెస్ కూడా భారీగానే జరిగిన విషయం తెలిసిందే.. ఇక మొత్తం కలెక్షన్స్ ను ఒకసారి చూద్దాం..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
5రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ చిత్రం రూ. 2.80 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 3.50 కోట్లు రాబట్టింది. ఇలా ఐదు రోజుల్లోనే ‘టిల్లు స్క్వేర్’ మూవీ రూ. 43.50 కోట్లు వరకూ షేర్ వసూలు చేసి సత్తా చాటుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.85 కోట్లు గ్రాస్ వచ్చింది.. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!