స్టార్ కిడ్ టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేతిలో ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా సంక్రాంతి సందర్బంగా అదిరిపోయే లుక్ లో ఫోటోషూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య హిట్ చిత్రాలుగా నిలిచాయి. రెండు సంక్రాంతి చిత్రాల్లో నటించి విజయం అందుకున్న శృతి హాసన్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.. అలాగే ఏడాది చివర్లో వచ్చిన సలార్ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది.. దాంతో మొత్తం ఏడాది వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి..ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇదిలా ఉండగా.. తాజాగా పండగ వేళ పరువాల వరద పారించింది. హాట్ క్లివేజ్ అందాలతో మతులు పోగొట్టింది. ఆమె లేటెస్ట్ లుక్ బోల్డ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బ్లాక్ శారీలో మెరిసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. సలార్ 2 కూడా ఉంది. ప్రభాస్ కి జంటగా ఆమె మరోసారి నటించే అవకాశం ఉంది. అసలు కథ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్ 2లోనే దాచాడని సమాచారం.. అంతేకాదు.. ది ఐ టైటిల్ తో ఒక ఆంగ్ల చిత్రం చేస్తుంది. సోషల్ మీడియాలో అమ్మడు సందడి మామూలుగా లేదు. గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ను అలరిస్తుంది..
