NTV Telugu Site icon

Shriya Saran : బ్లాక్ ట్రెండీ వేర్ లో శ్రీయ బోల్డ్ ట్రీట్..

Sriyaa (2)

Sriyaa (2)

సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో నటించింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు .. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తాజాగా అమ్మడు తన హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఈ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి పోటిరారని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. అందరికీ ఆకట్టుకొనే గ్లామర్ విధ్వంసం సృష్టించింది. శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. తాజాగా ఔట్ స్టాండింగ్ ఫోటోలను పంచుకుంది.. బ్లాక్ ట్రెండీ వేర్ లో నడుము అందాలతో సమ్మర్ లో చెమటలు పట్టిస్తుంది..

ఇష్టం చిత్రంతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించింది.. శ్రియ తన కెరీర్లో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది.. ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ రోజు రోజుకు అందాన్ని తింటుందా అన్నట్లు మరింత హాట్ గా మారుతుంది అందంగా తయారవుతుంది.. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో నటిస్తుంది.. ఆ హాట్ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి.