Site icon NTV Telugu

Shriya saran: పొట్టి డ్రెస్సులో పరవాల విందు చేస్తున్న శ్రీయ..

Shroya Saran

Shroya Saran

అందాల జాడివాన శ్రీయా శరన్ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.కుర్ర హీరోయిన్లు ఎంత మంది వచ్చినా తగ్గేదేలే అంటూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు..ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి..

ఎప్పటిలాగా తన మార్క్ నటనతో అందరిని మెప్పించింది ఈ సీనియర్ బ్యూటీ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ వస్తుంది..అవి నెట్టింట వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరోసారి రెడ్ డ్రెస్సులో ఘాటు పెంచింది.. పొట్టి గౌనులో పరవాల విందు చేస్తుంది..ఆమె ఓర చూపులు యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..

తాజాగా శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. ఆమె గ్రాజియా మిలీనియల్ అవార్డ్స్ 2023 లో పాల్గొంది. ఈ ఈవెంట్ కోసం శ్రీయ రెడ్ మిర్చిలా ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది..మత్తు కళ్ళతో క్లోజప్ గా శ్రీయ అందాలు చూపిస్తుంటే కుర్రకారు పండగ చేసుకుంటున్నారు. ఇంత అందం కోసం శ్రీయ ఏం తింటోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పొట్టిగా ఉన్న రెడ్ డ్రెస్ లో డీప్ గా థైస్ అందాలు ప్రదర్శిస్తూ శ్రీయా అరాచరకం సృష్టిస్తోంది అనే చెప్పాలి..ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది..

Exit mobile version