Site icon NTV Telugu

Shriya Saran: స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న శ్రియా

Whatsapp Image 2024 01 17 At 11.10.20 Pm (1)

Whatsapp Image 2024 01 17 At 11.10.20 Pm (1)

సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దాదాపు రెండు దశాబ్దాల పాటు శ్రీయ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.ఇప్పటికి ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్ల కు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఇటీవల ఆమె కు టాలీవుడ్ లో అవకాశాలు కాస్త తగ్గాయి.. గత ఏడాది శ్రియా శరణ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అందులో ఒకటి… ఉపేంద్రకు జోడీగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’. మరొకటి హిందీ సినిమా మ్యూజిక్ స్కూల్. ఆ రెండు కూడా ఆశించిన విజయాలు సాధించలేదు.

రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రం లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం లో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తె తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన ఘాటైన అందాలు చూపించింది.40 ప్లస్ లో కూడా హీరోయిన్లకు దీటు గా తన అందాలను ఆరబోస్తోంది.శ్రియా చూపుల లోనే ఏదో మత్తు ఉందంటూ అభిమానులు కూడా హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా తన హాట్ గ్లామర్ తో విధ్వంసం సృష్టించింది. ఎద సొగసు నుంచి జారిపోతున్న బ్లౌజ్ తో శ్రీయ హాట్ నెస్ తో మంటలు పెట్టేస్తోంది..శ్రీయ కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ళకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో మెస్మరైజ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version