శ్రద్దా దాస్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తర్వాత శ్రద్ధా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంది. .సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆర్య2, డార్లింగ్, మొగుడు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తన నటనతో పాటు గ్లామర్ తో కూడా తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ సినమాల్లో కూడా నటించింది. అయితే ఈ భామ హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో ఎక్కువగా అవకాశాలను సంపాదించుకుంది.ఈ భామ ఆ మధ్య గుంటూరు టాకీస్, ఆపరేషన్ గరుడ వేగా, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్ ఆశించిన విధంగా సాగడం లేదు..అయితే ఈ భామ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఢీషోకు జడ్జీగా వ్యవహరిస్తూ ఎంతగానో అలరిస్తోంది..ఈ భామ 2021 లో రెండు సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో ఇంతవరకు క్లారిటీ లేదు.మరోవైపు సోషల్ మీడియాలో కూడా వరుసగా పోస్టులు పెడుతూ ఎంతగానో ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియాలో నిత్యం అందాలు ఆరబోస్తూ రెచ్చగొడుతుంది. బికినీ పిక్స్ కూడా షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.సినిమా అవకాశాలు అంతగా రాకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది..తాజాగా శ్రద్దా దాస్ బ్లాక్ డ్రస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది . క్లీవేజ్ అందాలు కనిపించేలా స్లీవ్ లెస్ డ్రెస్ లో పరువాల విందు చేస్తోంది ఈ బ్యూటి. అద్దం ముందు అందం చూసుకుంటూ టెంప్టింగ్ పోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.