Molestation : విమానంలో పోర్న్ చూస్తూ పక్క మహిళపై చేతులేసిన ఉన్నతాధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Molestation : కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్లే ఎతిహాద్ విమానంలో బోస్టన్‌కు వెళ్తున్న ఓ మహిళ జిందాల్ స్టీల్స్ సీనియర్ అధికారి దినేష్ కుమార్ సరోగీపై పలు తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రయాణంలో అతను తనకు పోర్న్ క్లిప్ చూపించడానికి ప్రయత్నించాడని మహిళ చెప్పింది. దాంతో పాటు తనను వేధింపులకు గురి చేసినట్లు ఆమె పేర్కొంది. ఆ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకుంది. తన పోస్ట్‌లో మహిళ విమానంలో జరిగిన సంఘటనను నివేదించినప్పుడు ఎయిర్‌లైన్ సిబ్బంది సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. జిందాల్ స్టీల్ విభాగానికి చెందిన వల్కన్ గ్రీన్ స్టీల్ సీఈవో దినేష్ సరోగి ప్రయాణంలో తనకు పోర్న్ ఫిల్మ్ చూపించారని ఆ మహిళ ఆరోపించింది.
Read Also:Telangana: వానకాలంలో కంకులకు డిమాండ్.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతి..
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
సోషల్ మీడియాలో.. “నేను ఒక పారిశ్రామికవేత్త పక్కన కూర్చున్నాను. అతని వయస్సు దాదాపు 65 సంవత్సరాలు ఉంటుంది. అతను ఇప్పుడు ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ భారతదేశానికి వెళుతున్నానని నాతో చెప్పాడు. అతను నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నా కుటుంబం తదితర విషయాలను అడిగారు. తన కొడుకులిద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారని చెప్పారు. నన్ను సినిమాలు చూడటం ఇష్టమా అని అడిగాడు. నేను అవును అని చెప్పాను. దీని తర్వాత తన ఫోన్లో కొన్ని సినిమా క్లిప్‌లు ఉన్నాయని చెప్పాడు. అతను తన ఫోన్, ఇయర్ఫోన్లను తీసి నాకు పోర్న్ చూపించడం ప్రారంభించాడు. అవి చూస్తూ అతను నన్ను తాకడం ప్రారంభించాడు. నేను షాక్, భయంతో స్తంభించిపోయాను. చివరికి నేను వాష్‌రూమ్‌కి పరిగెత్తి ఎయిర్ స్టాఫ్‌కి ఫిర్యాదు చేశాను. ఎతిహాద్ బృందం అలర్ట్ అయింది. వెంటనే చర్యలు తీసుకున్నారు. నాకు టీ, పండ్లు ఇచ్చారు.” అంటూ రాసుకొచ్చారు. జిందాల్ స్టీల్ చైర్మన్ నవీన్ జిందాల్ ఈ విషయంపై వీలైనంత త్వరగా విచారణ జరిపి అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళకు హామీ ఇచ్చారు. సరయోగి తన సీటు నుండి లేచిన తర్వాత తన ఆచూకీ గురించి ఎయిర్‌లైన్ సిబ్బందిని అడిగారని మహిళ ఆరోపించింది.
Read Also:Minister Atchannaidu: వ్యవసాయ అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!