Pune Porsche case: మైనర్‌కు బెయిల్ ఇవ్వడంపై బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన
- పూణె కారు ప్రమాదం కేసులో మైనర్‌కు బెయిల్
- బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన
- న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలి అశ్విని కోష్ట తల్లి మమతా కోష్ట దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనతో షాకింగ్‌కు గురైనట్లు తెలిపింది. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. అయితే తాము పడుతున్న బాధను కూడా కోర్టు కూడా ఎరగాలని పేర్కొ్న్నారు.
ఇది కూడా చదవండి: Brown Sugar : వామ్మో.. బ్రౌన్ షుగర్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..
Also Read
మే 19న మద్యం మత్తులో మైనర్ బాలుడు అత్యంత వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమయ్యాడు. తొలుత గంటల వ్యవధిలోనే బెయిల్ లభించింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో బెయిల్ రద్దైంది. తాజాగా మంగళవారం మైనర్ నిందితుడి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశించి. జువైనల్ నిందితుల్ని పెద్దల తరహాలో ట్రీట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. చట్టం ప్రకారమే నడుచుకుంటున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
ఇది కూడా చదవండి: Kenya: కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన.. పార్లమెంట్ భవనానికి నిప్పు
ఇదిలా ఉంటే ఈ కేసులో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు అయిన దగ్గర నుంచి అన్నింటిలో అక్రమాలు జరిగినట్లు కమిటీ గుర్తించింది. ఇక నిందితుడి మెడికల్ రిపోర్టు మార్చినందుకు వైద్యులపై ప్రభుత్వం వేటు వేసింది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు వేసింది. అంతేకాకుండా బెయిల్ మంజూరు చేసిన కోర్టు తీరుపై కూడా దర్యాప్తు జరుగుతోంది. బెయిల్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లుగా కమిటీ గుర్తించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!