NTV Telugu Site icon

Sathya in Kadapa : ఘనంగా కడపలో సత్య ఏజెన్సీస్ 30వ షోరూం ప్రారంభం..

Satya

Satya

కడప జిల్లాలో సత్య ఏజెన్సీస్ 30వ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సత్య ఏజెన్సీస్ 30వ షోరూంను బిల్టింగ్‌ ఓనర్‌ బాల భాస్కర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూంని ప్రారంభించారు. అయనతో పాటు సత్య ఏజెన్సీ GM సెంతిల్ కుమార్, ప్రముఖ బ్రాండ్ కంపెనీ వారు పాల్గొన్నారు. ఇందులో భాగంగా, సత్య కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి అన్ని బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఏపీలో 29 షోరూమ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. మళ్లీ మనకు అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్‌లను పొందడానికి మంచి అవకాశం వచ్చింది. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువచ్చింది. కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి రూ. 40,000 పైన కొనుగోలు చేసిన వినియోగదారునికి ఉచిత బంగారు నాణెం ఇస్తుండగా.. రూ. 30,000 కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి రెండు కుర్చీలు ఫ్రీ ఇవ్వనున్నారు.

అలాగే, బంపర్ ప్రైజ్ గా..! ప్రతి 1 గంటకు ఎల్జీ 242L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.. ఎల్ఈడీ టీవీలు రూ.7990 నుంచి ప్రారంభమవుతాయి.. సత్యాలో టీవీల కొనుగోలు కోసం క్రెడిట్ కార్డ్‌లపై రూ. 26000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. 65 & 75 అంగుళాల LED టీవీని కొనుగోలు చేయండి.. సౌండ్‌బార్ ఉచితంగా పొందండి.. దీంతో పాటు రూ. 55990 నుంచి క్యూఎల్ఈడీ టీవీని కొనుగోలు చేయండి.. రూ. 34990 నుంచి 55 అంగుళాల UHD టీవీని కొనుగోలు చేయండి.. ఎల్జీ 55 అంగుళాల UHD టీవీని కొనుగోలు చేయండి వెబ్ క్యామ్‌ను ఉచితంగా పొందండి. ఏదైనా 2 ఏసీలను కొనండి 4500 విలువైన ఓటీజీ ఉచితంగా పొందండి.. 1.5 టన్ను 5స్టార్ ఏసీ పొందండి రూ. 39990… 5000 వరకు ఏసీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.

Show comments