Site icon NTV Telugu

Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!

Samsung Tv

Samsung Tv

మీ ఇంటిని ఒక మినీ థియేటర్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే శామ్సంగ్ అందిస్తున్న ఈ అదిరిపోయే డీల్ మీ కోసమే. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ప్లాట్‌ఫామ్ ద్వారా Samsung 138 cm (55 inches) Vision AI 4K Ultra HD Smart QLED TV పై ఊహించని రీతిలో ధర తగ్గింపును ప్రకటించింది. అత్యాధునిక AI ఫీచర్లు, అద్భుతమైన విజువల్స్ , మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లతో వస్తున్న ఈ టీవీ ప్రస్తుతం మార్కెట్లోనే హాట్ డీల్‌గా నిలిచింది.

boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!

ధర , అదిరిపోయే ఆఫర్ వివరాలు

 

టీవీ ప్రత్యేకతలు , టెక్నాలజీ

ప్రీమియం బ్రాండ్ నుండి 55 ఇంచుల భారీ స్క్రీన్ టీవీని అతి తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. అయితే, ఈ ఆఫర్ మరో కొద్ది గంటల్లో ముగియనుంది (ప్రస్తుతం 7 గంటల సమయం మాత్రమే ఉంది), కాబట్టి స్టాక్ ఉన్నంత వరకు లేదా సమయం ముగిసేలోపు అమెజాన్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం.

Telangana Rah-Veer Scheme: యాక్సిడెంట్ బాధితులకు హెల్ప్ చేస్తే మీ ఖాతాలోకి రూ.25,000.!

Exit mobile version