Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Samantha Latest Look Viral In Social Media

Samantha : హాట్ అందాలతో సమంత బోల్డ్ ట్రీట్.. దారుణంగా ట్రోల్స్..

Published Date :March 8, 2024 , 8:02 am
By Swathi Maddula
Samantha : హాట్ అందాలతో సమంత బోల్డ్ ట్రీట్.. దారుణంగా ట్రోల్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. అవార్డులను కూడా అందుకుంది. సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ లను చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..

తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది.. తెలుగులో ఖుషి షూటింగ్‌లో పాల్గొంది. అదే సమయంలో సిటాడెల్‌ షూటింగ్‌లోనూ పాల్గొంది. ఖుషి షూటింగ్‌ పూర్తి చేసుకుంది.. కొత్తగా ఆమె దేనికి కమిట్‌ కాలేదని తెలుస్తుంది…ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది..

ఇక సమంత సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది.. కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సమంత చేసిన ఫోటో షూట్ అభిమానులకు, నెటిజన్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా ఉంది.. ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది.. అయితే ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీని పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Whatsapp Image 2024 03 08 At 7.52.54 Am (1)

Whatsapp Image 2024 03 08 At 7.52.54 Am

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest photos
  • Samantha
  • social media
  • viral

తాజావార్తలు

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions