Sai Pallavi : సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు.. ఎవరికో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైంది.. సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతుంది.. ఆమె ఒక యాక్టర్ అని ఎవరికి తెలియదు.. నిజానికి ఆమె కూడా ఒక యాక్టర్.. ఒక్కటంటే ఒక్క మూవీ చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.. అక్క ఉండగా.. చెల్లికి పెళ్లేంటి? అనే సందేహాలు కూడా వస్తున్నాయి..
ఇక సాయి పల్లవి ఎంత పెద్ద స్టారో అందరికీ తెలుసు.. మలయాళ ‘ప్రేమమ్’ మూవీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. ‘ఫిదా’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘పడిపడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘విరాటపర్వం’ లాంటి సినిమాలతో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు డాక్టర్ చదువు చదువుతూనే మరోవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది..
Also Read
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
ఇకపోతే సాయిపల్లవి చెల్లి పూజకన్నన్ స్వతహాగా సోషల్ వర్కర్. కాకపోతే తమిళంలో ‘చిత్తరాయి సెవ్వనం’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. దీని తర్వాత మరి ఛాన్సులు రాలేదో ఏమో గానీ పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమైపోయింది. ఇప్పుడు ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది.. ఇక ఇంట్లో ఒప్పుకున్నట్లు కూడా తెలిపింది.. మొత్తానికి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతుంది.. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘తండేల్’ అనే తెలుగు మూవీ, తమిళంలో శివకార్తికేయన్ మూవీలోనూ నటిస్తోంది..
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
