Sadha : బ్యూటిఫుల్ లుక్ తో కవ్విస్తున్న సీనియర్ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల తో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.ఆ తరువాత ఈ భామకు అవకాశాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం సరికొత్త లుక్స్ తో కనిపిస్తూ మతులు పోగొడుతోంది. సోషల్ మీడియా లో సదా స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ తన హాట్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది..ఈ భామ వరుస పోస్టులతో ఎంతగానో అలరిస్తోంది.నటిగా ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. సదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది..
ఇటీవల విడుదలైన అహింస మూవీతో సదా రీఎంట్రీ ఇచ్చింది. దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీగా దర్శకుడు తేజా తెరకెక్కించిన అహింస మూవీలో సదా ముఖ్యమైన పాత్ర చేసింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ భామ బుల్లి తెర పై మెరిసి ఎంతగానో అలరిస్తుంది. ఇంతకు ముందుకు ఢీ షో లో జడ్జి గా వ్యవహరించి ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ నీతోనే డాన్స్ షోలో జడ్జి గా చేస్తుంది.ఈ షోకి సదా తో పాటు సీనియర్ హీరోయిన్ రాధ మరియు తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు. నీతోనే డాన్స్ షోకి సదా ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది..ఆ షో కి సదా గ్లామర్ హైలెట్ అని చెప్పవచ్చు. ఈ భామ ట్రెండీ డ్రెసుల్లో టెంప్ట్ చేస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఫిదా చేస్తుంది.తాజాగా చోళీ లెహంగాలో కనిపించి పరువాల విందు చేసింది.ఈ భామ తన హాట్ ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది. ప్రస్తుతం సదా లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి
Also Read
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
తాజావార్తలు
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!