Best smartphones : రూ. 25వేల బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లు చూసేద్దామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కాని మధ్యతరగతి ప్రజలు దాన్ని కొనడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఏదైనా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలనుకుంటారు. దాని ధర కూడా వారికి తగ్గట్టే ఉండాలని చూస్తుంటారు. అలాంటి వారికి మన మార్కెట్లో దొరికే రూ. 25వేల బడ్జెట్లో ఉండే ఫోన్ల గురించి తెలుసుకుందాం. ఈ మే నెలలో రూ. 25వేల ధరలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ ఇదే..
READ MORE: Eesha Rebba: పాస్ట్ రిలేషన్స్, బ్రేకప్స్ గురించి ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్.. ఆ పేరు వింటేనే భయం!
Also Read
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
టెక్నో కామోన్ 30: 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది. టెక్నో కామోన్ 30 5జీ స్మార్ట్‌ఫోన్.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 1080 x 2436 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ వస్తుంది. డాల్బీ సౌండ్ సపోర్ట్, ఎన్ఎఫ్సీ, ఐపీ53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో డ్యూయెల్ స్పీకర్ సెటప్‌తో తాజా టెక్నో డివైజ్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్టు ఛార్జింగ్ సౌకర్యం ఉంది. 5జీ వెనుక భాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వీటిలో ఓఐఎస్ మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఎఫ్ / 2.45 ఆపరేచర్తో 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ ఉంది. కెమెరా కూడా బాగానే ఉంది.
రియల్మీ 12 ప్రో: 8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. రియల్మీ 12 ప్రో.. 4ఎన్ఎం ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దాని ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో టెలిఫోటో, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 లెన్స్‌తో వస్తుంది. డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 709 లెన్స్, ఓఐఎస్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్ మద్దతుతో వస్తుంది. రియల్మీ లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4: 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .24,999. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 2412×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసితో పనిచేస్తుంది. ఇది గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం అడ్రినో 720 జీపీయుతో కనెక్ట్ చేసి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి 600 ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయెల్ రియర్ కెమెరా సెన్సార్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
రెడ్మీ నోట్ 13 ప్రో: 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .22,999. రెడ్మీ నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్.. 1.5 కె రిజల్యూషన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 6.67 ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్తో పనిచేస్తుంది. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనులను నిర్వహించడానికి అడ్రినో 710 జీపీయూతో కనెక్ట్ చేసి ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్టు ఉంది.
తాజావార్తలు
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!