రీతూ చౌదరి ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ గ్లామర్ తో సెగలు పుట్టిస్తూ ఉంటుంది.రీసెంట్ గా తాను కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది.. చేతులు పైకెత్తి హాట్ అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. రీతూ బోల్డ్ లుక్ లో అదరగొట్టింది..రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించింది.. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో తెగ రచ్చ చేసింది..
ఇంస్టాగ్రామ్ లో దాదాపు ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమం లో ఆమె చేసే ఫోటో షూట్స్ తెగ వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాల ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. ఆ మధ్య రీతూ తనకు కాబోయేవాడిని కూడా పరిచయం చేసింది.ఇటీవల ఆమె జీవితం లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రీతూ తండ్రి కన్నుమూశాడు.తండ్రి మరణం తో రీతూ చౌదరి బాగా డిప్రెషన్ కు గురైంది.. ఓ షోలో పాల్గొన్న రీతూ చౌదరి తన తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయింది. నేను ఎక్కడ వున్నా మా నాన్న నాతో వుంటారు అని తెలియజేసింది. ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియా లో తెగ పాపులర్ అయింది. ఆ పాపులారీటిని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.