Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rekha Vedavyas Emotional Interview About Health And Marriage

Rekha Vedavyas: హీరోయిన్ ఆవేదన.. పెళ్లి చేసుకుందామంటే ఎవరూ రావట్లే!

Published Date :February 17, 2026 , 1:29 pm
By Kothuru Ram Kumar
Rekha Vedavyas: హీరోయిన్ ఆవేదన.. పెళ్లి చేసుకుందామంటే ఎవరూ రావట్లే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rekha Vedavyas: సినిమా సెలబ్రిటీల జీవితం బయటకు కనిపించే అంత రంగులు వారి వ్యక్తిగత జీవితాల్లో ఉండవు. చాలామంది నటీనటుల జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు దాగి ఉంటాయి. కొందరు వాటిని బయటపెట్టకపోయినా.. మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకుంటారు. అలాంటి వారిలో ఒకరు హీరోయిన్ ‘రేఖ వేదవ్యాస్’ ఒకరు. 2001లో విడుదలైన ‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేఖ.. తన క్యూట్ నటనతో అందరి మనసులు గెలుచుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించారు.

Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి?

అయితే వరుస పరాజయాలు పలకరించడంతో ఆమె సినీ ఇండస్ట్రీకి క్రమంగా దూరమయ్యారు. 2012 తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని రేఖ.. అప్పుడప్పుడు టీవీ షోలు, ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గత కొన్నేళ్లుగా తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా చాలా కుంగిపోయానని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతోనే సినిమాలకు దూరమయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల! టీమిండియాకు తిరిగి వస్తాడా?

పెళ్లి విషయానికొస్తే.. గతంలో తనకు వివాహంపై పెద్దగా ఆసక్తి లేకపోయిందని, కానీ తర్వాత మనసు మారి పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల వరకు వెళ్లే బంధాల కంటే, ఆలస్యమైనా మంచి సంబంధం రావాలని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న సినిమా పరిశ్రమ పూర్తిగా మారిపోయిందని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానంటే అది దేవుడి దయేనని రేఖ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anandam heroine
  • Rekha Vedavyas
  • Rekha Vedavyas health issues
  • Rekha Vedavyas interview
  • Rekha Vedavyas marriage comments

తాజావార్తలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions