Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Rcb Vs Srh Head To Head Record Ipl 2026 Stats Bengaluru Match

RCB vs SRH Head To Head: షాకింగ్ లెక్కలు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. తోపు ఎవరో తెలుసా?

Published Date :March 28, 2026 , 7:54 am
By RAMAKRISHNA KENCHE
RCB vs SRH Head To Head: షాకింగ్ లెక్కలు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. తోపు ఎవరో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

RCB vs SRH Head To Head: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ వచ్చేసింది. నేటి నుంచి క్రికెట్ పోరు షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ-సన్‌రైజర్స్ తలపడనున్నాయి.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. ఇక ఇప్పటికే ఈ జట్లు మ్యాచ్‌ కోసం రెడీ అయ్యాయి. గతేడాది కప్పుల గెలిచిన ఉత్సాహంతో ఆర్సీబీ ముందుకు సాగుతోంది. మరోవైపు.. ఈ సారి ఎలాగైన కప్పు కొట్టాలని ఎస్‌ఆర్‌హెచ్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఎస్‌ఆర్‌హెచ్ vs ఆర్సీబీ హెడ్ టు హెడ్ ఫైట్‌ల లెక్కలు చూద్దాం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లన్నీ ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మొత్తం 26 సార్లు తలపడ్డాయి. వీటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌లు గెలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌లు గెలుచుకుంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ లెక్కలు చూస్తే ఇప్పటి వరకు విజయ పరంపరలో హైదరాబాద్ జట్టు ముందుంది. నాటి వరకు ఆరెంజ్ ఆర్మీదే పై చేయి.

READ MORE: IPL 2026 Begins Today: ధన్ ధనాధన్.. IPL 2026 నేటి నుంచి షురూ..!

ఇదిలా ఉండగా.. 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు సాధించడం సహా పలు రికార్డులను బద్దలు కొట్టింది. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌సీబీ తలపడినప్పుడు, ఎస్‌ఆర్‌హెచ్ 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 నాటౌట్ పరుగులతో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత సీజన్‌లో ఆర్సీబీ జట్టు అద్భుతంగా పుంజుకుని తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే.. ఈ ఏడాది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరింత బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీతో పాటు, ఈ జట్టులో ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లు ఈజీగా మ్యాచ్‌ను గెలిపించగలరు. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు వరుసగా రెండో టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించని ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ లేని లోటు జట్టుకు ఎదురుకానుంది.

READ MORE: RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket stats IPL
  • IPL 2026 opener stats
  • IPL match history
  • IPL stats RCB SRH
  • RCB SRH rivalry

తాజావార్తలు

  • RCB vs SRH Head To Head: షాకింగ్ లెక్కలు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. తోపు ఎవరో తెలుసా?

  • IPL 2026 Begins Today: ధన్ ధనాధన్.. IPL 2026 నేటి నుంచి షురూ..!

  • RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • IPL 2026: ఆర్‌సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions