RBI Cancelled Bank Licence : బ్యాంకులకు వరుస షాకులిస్తున్న ఆర్‌బీఐ.. 7 బ్యాంకుల లైసెన్స్ రద్దు..
- జూలై 4 2024న బనారస్ మర్కంటైల్ కో - ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్‌బీఐ రద్దు చేసింది.
- 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను ఆర్‌బీఐ రద్దు .
- బ్యాంకులు తగినంత డబ్బు సంపాదించలేక పోవడమే కారణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Cancelled Bank Licence : గత కొంత కాలంగా సహకార బ్యాంకులపై సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కాస్త కఠినంగా వ్యవహరిస్తోంట్లుగా కనపడుతోంది. కొన్ని సహకార బ్యాంకులకు జరిమానా విధించడంతోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేశారు. ఈ క్రమంలో, జూలై 4, 2024న బనారస్ మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్‌బీఐ రద్దు చేసింది. దీనితో పాటు 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను ఆర్‌బీఐ రద్దు చేసింది. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ముంబైలోని సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్‌కు చెందిన పూర్వాంచల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌లను రద్దు చేసింది. అంతే కాకుండా.. సుమర్‌పూర్ మర్కంటైల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జై ప్రకాష్ నారాయణ్ నగరి కో – ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, శ్రీ మహాలక్ష్మి మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హిరియూర్ అర్బన్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ల లైసెన్సులు కూడా రద్దు చేయబడ్డాయి.
Mouth Breathing Sleep : నోరు తెరిచి నిద్రపోతున్నారా.. జాగ్రత్త సుమీ.. ఈ ఆరోగ్య సమస్యలు రావొచ్చు..
Also Read
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
ఇక తాజాగా.. వారణాసిలోని బనారస్ మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా.. దాని లైసెన్స్ రద్దు చేయబడింది. బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం.. 99.98% మంది డిపాజిటర్లు తమ మొత్తం డిపాజిట్లను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి స్వీకరించడానికి అర్హులని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. భారతదేశంలోని బ్యాంకుల సహకార బ్యాంకులను ఎవరు పర్యవేక్షిస్తారనేది రాష్ట్ర సహకార సంఘాల చట్టం క్రింద నమోదు చేయబడింది. అదే సమయంలో, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 మరియు బ్యాంకింగ్ లాస్ (కో-ఆపరేటివ్ సొసైటీస్) యాక్ట్, 1955 ప్రకారం RBIచే నియంత్రించబడతాయి. ఇవి 1966 నుంచి ఆర్‌బీఐ పర్యవేక్షణలో ఉన్నాయి.
Viral Video: బాబోయ్ ఎర్ర చీమలతో చట్నీనా.. ఎలా చేస్తారో చూసేయండి..
నిజానికి, లైసెన్స్‌లు రద్దు చేయబడిన సహకార బ్యాంకులకు తగినంత మూలధనం లేదు. ఈ బ్యాంకులు తగినంత డబ్బు సంపాదించలేదు. ఇవి డిపాజిటర్లందరికీ తిరిగి చెల్లింపుకు హామీ ఇవ్వలేవు. బ్యాంకులు వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుమతిస్తే నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల, డబ్బు భద్రత కోసం సహకార బ్యాంకుల లైసెన్స్ లను ఆర్‌బిఐ రద్దు చేస్తుంది.
తాజావార్తలు
-
Shweta Singh: సుశాంత్‌ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!