Ratan Tata: రతన్ టాటా మృతి పై స్పందించిన ఆయన మాజీ ప్రేయసి.. ఏమన్నారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన సోమవారం బీపీ పడిపోవడంతో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక రతన్ టాటా మరణించడంతో ఎంతోమంది ఆయన మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. ఇక రతన్ టాటా మరణం పై ఆయన మాజీ ప్రేయసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయన మరణంపై ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. ఇక రతన్ టాటా ఇప్పటివరకు తన జీవితంలో పెళ్లి చేసుకోకుండా బ్రాహ్మచారిగానే ఉన్న విషయం గురించి తెలిసిందే. అయితే రతన్ ప్రేమ విషయం గురించి ఒకానొక సందర్భంలో వెల్లడించారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో సినీ నటి అయిన సిమి గరేవాల్ ను ప్రేమించారని పెళ్లి కూడా చేసుకోవాలని కూడా భావించినట్లు తెలిపారు.
Read Also:Vehicles Smuggling: నేషనల్ హైవేపై వాహనాల అక్రమ రవాణా.. విదేశాలకు ఎగుమతి
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ఇలా పెళ్లి సమయంలోనే తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. అప్పటికే తనను పెంచిన అమ్మమ్మను చూడక ఏడేళ్లు అయిపోయింది. అందుకే తన అమ్మమ్మను చూడడానికి రాక తప్పలేదు. ఆ సమయంలో చైనా భారత్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆ యుద్ధం కారణంగా సిమి గరేవాల్ తల్లిదండ్రులు తనతో పెళ్లి చేసి ఆమెను ఇండియాకు పంపించడానికి ఇష్టపడలేదని స్వయంగా తన ప్రేమ విషయాన్నీ రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా కోరుకున్న అమ్మాయి తన జీవితంలోకి రాకపోవడంతో ఈయన తన జీవితంలో పెళ్లి అనే మాటను దూరం పెట్టారు.
They say you have gone ..
It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024
Read Also:OTT : మత్తు వదలరా -2 ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
ఇకపోతే తాజాగా ఈయన మరణం పై ఎంతోమంది ప్రముఖులు స్పందిస్తూ భావోద్వేగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన మాజీ ప్రేయసి సిమి గరేవాల్ కూడా భావోద్వేగ వీడ్కోలు అంటూ పోస్ట్ చేశారు. మీరు చనిపోయారని చాలా మంది అంటున్నారంటూ సిమి గరేవాల్ ట్వీట్ చేశారు..మీ నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం.. వీడ్కోలు నా మిత్రమా.. # రతన్ టాటా అంటూ ట్వీట్ చేశారు. సిమి గరేవాల్ రతన్ టాటా తనతో కొంతకాలం డేటింగ్ చేసినట్లు అంగీకరించారు. వారు తరువాత విడిపోయారు కానీ జీవితాంతం సన్నిహిత స్నేహితులుగా కొనసాగారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!