ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడమే కాదు నేషనల్ క్రష్ అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో బిజీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన డ్యాన్స్ తో హీట్ను పెంచేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇకపోతే ఇటీవల యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రష్మిక భారీ సక్సెస్ ని అందుకుంది. ఇక తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి 2.0 నీ చూస్తారని ఆమె ఓ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు తన డ్యాన్స్ వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది.. బ్లాక్ మెరుపుల డ్రెస్సులో థైస్ అందాలతో అదిరిపోయే స్టెప్పులు వేసింది.. గతంలో ఎన్నడూ చూడని విధంగా హాట్నెస్ ఓవర్ లోడెడ్ పెర్ఫార్మన్స్ చేసింది.. అది ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది..
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా చేస్తుంది.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. మరోవైపు బాలీవుడ్ లో కూడా బాగా బిజీగా అవ్వాలని ట్రై చేస్తుంది. అందుకే గ్లామర్ డోస్ ను పెంచేస్తుంది.