NTV Telugu Site icon

Rashmi Gautham: హాట్ టీచర్.. హాట్ సీన్స్.. బాగా గట్టిగా ఇచ్చారట.. ?

Rashmi

Rashmi

Rashmi Gautham: జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గౌతమ్. సుడిగాలి సుధీర్ తో రీల్ ప్రేమాయణం నడుపుతూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక యాంకర్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా ముద్దుగుమ్మ తన లక్ ను పరీక్షించుకుంటుంది. ఇక గుంటూరు టాకీస్ సినిమాలో రష్మీ అందాలకు, నటనకు ఫిదా కానీ వారుండరు. ఇక ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాలో చిరుతో స్టెప్స్ వేసి అదరగొట్టింది. తాజాగా ఈ భామ మరో సెన్సేషన్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెల్సిందే. కన్నడలో హిట్ టాక్ అందుకున్న హాస్టల్ హుడుగారు బేకగిద్దారే అనే సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో చాయ్ బిస్కెట్ డబ్ చేస్తోంది. ఇక సినిమాను మక్కికి మక్కీ దించకుండా కొన్ని పాత్రలను యాడ్ చేసి.. తెలుగు సినిమా అనే ఫీల్ ను తెప్పించడానికి ఏంకర్స్ ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కన్నడలో హాట్ టీచర్ గా చేసిన దివ్య స్పందన ప్లేస్ లో రష్మీని దింపారు.

RGV: బన్నీకి ఆర్జీవీ విషెస్.. పవన్ ను అవమానించాడా.. ?

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో రష్మీ లుక్ వేరే లెవెల్ లో ఉంది. రెడ్ అండ్ బ్లాక్ చీరలో అందాల ఆరబోత చేస్తూ.. స్టూడెంట్స్ ను కవ్విస్తూ కనిపించింది. ఈ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకొస్తుందనే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పాత్ర కోసం ఈ భామ బాగానే అందుకున్నదట. కొద్దిగా హాట్ గా ఉండే పాత్ర కావడం, అందులోనూ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడంతో ఆమె అడిగినంత రెమ్యూనిరేషన్ మేకర్స్ ముట్టజెప్పారట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె ఎప్పుడు తీసుకొనే రెమ్యూనిరేషన్ కంటే రెట్టింపు అందుకున్నదని తెలుస్తోంది. మరి ఈ సినిమా రష్మీకి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

Show comments