Rashmi Gautam : క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న రష్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు అందరికి తెలుసు.. ముఖ్యంగా యూత్ కు ఈ పేరంటే ఇష్టం ఉంటుంది.. యాంకర్ గా రానిస్తూనే, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తూ ఎప్పుడు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
రష్మీ ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.. తాజాగా బ్లూ ఫ్లోరస్ డ్రెస్‌లో కట్టిపడేస్తుంది. దీనికితోడు క్యూట్ స్మైల్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది.. కొంటె చూపులతో కవ్విస్తుంది… ఆ ఫోటోలల్లో రష్మీ చాలా అందంగా ఉంది.. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇక ఈ అమ్మడు బుల్లితెర పై ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం బుల్లితెర పై రెండు షోలల్లో కనిపిస్తుంది. ఆ మధ్య సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపిస్తుందన్న వార్తలు వినిపించాయి.. కానీ అందులో నిజం లేదని ఇద్దరు ఫ్రెండ్స్ అని తెల్చేశారు.. ఇక సినిమాల విజయానికొస్తే.. గత ఏడాది భోళా శంకర్ సినిమాలో చేసింది.. పాత్రల కోసం, సాంగ్‌ల కోసం, బోల్డ్ రోల్స్ సైతం చేసేందుకు ఆమె సిద్ధంగానే ఉంది.. ఎవరితో సినిమా చేస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!

