రాశి ఖన్నా..ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో డిమాండ్ బాగానే ఉంది.. మొదటి సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకున్న బొద్దుగుమ్మ వరుస సినిమాలతో తన క్రేజ్ ను పెంచుకుంది.. ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. ఎద అందాలను చూపిస్తూ నెట్టింట వేడి పుట్టిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి…
రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు..నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. గతంలో ఈమె చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.. ఈ మధ్య సినిమాలు వచ్చిన పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో సోషల్ మీడియా బాట పట్టింది.. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలను పేల్చేస్తుంది..
తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో నల్ల త్రాచులాగా ఆమె ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి…బ్లాక్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో రాశి ఖన్నా రెచ్చిపోయింది. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ వేడుకలో రాశి ఖన్నా మెరిసింది..ఆమె బాగా బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో రాశి ఖన్నా క్లీవేజ్ అందాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి…గ్లామర్ పరంగా డోకా లేని రాశికి కేరీర్ మాత్రం డల్ గా సాగుతుంది.. ఈ మధ్య హిట్ సినిమాలు లేవు..ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. హిందీలో నటిస్తున్న ఫార్జి అనే వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా ఈ లుక్ లో కనిపించింది..