Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి రామ్ చరణ్ లుక్ లీక్.. అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ సినిమాకి శంకర్ దర్శకుడు కావడం, మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తుండడంతో పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపోందిస్తున్నారు.. ఈ మూవీ అనౌన్స్ చేసి మూడేళ్లు అయ్యిపోయింది. కానీ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. ఇక ఈ మూడేళ్లలో మేకర్స్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని బాధ పెడుతూ వస్తున్నారు. అయితే ఒక్క అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ మిగులుతుంది.. కానీ అప్పుడప్పుడు సినిమా నుంచి లీకైన ఫోటోలు, వీడియోలతో సరిపెట్టుకుంటున్నారు..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
గతంలో కీలక సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు చాలా సార్లు లీక్ అయ్యాయి.. ఇప్పుడు మరోసారి వీడియో లీక్ అయ్యింది.. వైజాగ్‌లో గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్ నుంచి రామ్‌చరణ్ ఫొటోలు కొన్ని తాజాగా లీక్ అయ్యాయి. వీటి ద్వారా ఈ చిత్రంలో రామ్‌చరణ్ కొత్త లుక్ రివీల్ అయింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పూర్తిగా క్లీన్ షేవ్, మీసంతో రామ్‌చరణ్ ఈ నయా లుక్‌లో అదిరిపోయారు. స్పెక్ట్స్ ధరించి క్లాస్ లుక్‌లో సూపర్‌గా ఉన్నారు.. ఈ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. రామ్‌చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అంజలి, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు..
#RamCharan from the shoot#GameChanger pic.twitter.com/nNdddGQLYz
— Haaph Boil (@haaphboil) March 15, 2024
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!