NTV Telugu Site icon

Rakul Preeth Singh: ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..

Whatsapp Image 2023 07 27 At 8.31.16 Am

Whatsapp Image 2023 07 27 At 8.31.16 Am

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో మెరిసిన అమ్మడు, ఇప్పుడు బాలివుడ్ లో ఫుల్ బిజీ అయింది.. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూ ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో టెంప్ట్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది రకుల్.. స్కిన్ ఫిట్ డ్రెస్సులో ఈ అమ్మడు వయ్యారాలను వలక బోసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

టాలీవుడ్ కి దూరమైన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఈ ఏడాది ఆమె మొదటి రిలీజ్ ఛత్రీవాలి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. అయితే ఛత్రీవాలి నేరుగా ఓటీటీలో విడుదలైంది.. మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు…

ఇక మరోవైపు పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. ఈ ఏడాది ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. రకుల్ మాత్రం ఇం దీంతో రకుల్-జాకీ పెళ్లి చేసుకుంటారా లేక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.. ఈ అమ్మడును టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు.

గతంలో ఆమె నటించిన తెలుగు చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం అనే చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ బ్యూటీ.. మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు..

Show comments