Rakul preeth Singh : స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న రకుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ 2011లో `కేరటం` అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత సందీప్ కిషన్‌తో కలసి నటించిన `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.. అంతే ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది.కేవలం 3 ఏళ్లలోనే దాదాపు 13 సినిమాల్లో నటించింది.. ఈ భామ అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది.వీరితోపాటు సీనియర్ హీరో నాగార్జున తో `మన్మథుడు 2`, నితిన్ తో `చెక్`, వైష్ణవ్ తేజ్‌తో `కొండపొలం` వంటి చిత్రాలు చేసింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. దీనితో ఈ భామకు బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
హిందీలో ఈ భామ వరుసగా ఏడెనిమిది సినిమాలను చేసింది.కానీ అక్కడ కూడా రకుల్ కి అంత గా సక్సెస్ దక్కలేదు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో అలరించింది కానీ ఈ భామకు సక్సెస్ రాలేదు.ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక హిందీ లో `మేరి పత్న కా రీమేక్`, తమిళంలో `ఇండియన్ 2`.సినిమాలో నటిస్తుంది..తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా నిత్యం టచ్‌లోనే ఉంటుందీ ఈ బ్యూటీ.నిత్యం హాట్ ఫోటో షూట్లు చేసి వాటిని అభిమానులకు షేర్ చేస్తుంది.. గ్యాప్ లేకుండా అందాల దాడి చేసి ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా జాతీయ జెండాతో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు వైట్ అండ్ వైట్ లో అదరగొడుతుంది.వైట్ కోట్ మరియు వైట్ ఫ్యాంట్ ధరించి స్టన్నింగ్ పోజులిచ్చింది. క్యూట్ స్మైల్ తో ఎంతగానో ఆకట్టుకుంది.ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..