టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను ఎంతగా పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. తాజాగా రెడ్ డ్రెస్సులో హాట్ మిర్చీలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా మరోసారి ఆమె అందాల విస్పోటనం చెందింది. రెడ్ కలర్ లెహంగాలో మెరిసింది.. నడుము అందచందాలతో చూపుతిప్పుకోకుండా చేసింది. డీప్ కట్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది.. రెడ్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
ఇకపోతే బాలీవుడ్‌లో బిజీగా గడిపింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. దే దే ప్యార్ దే మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. అజయ్ దేవగన్ సపోర్ట్ తో హిందీలో ఆఫర్లు అందుకుని దూసుకుపోయింది. కేవలం మూడేళ్లలో ఆమె దాదాపు పది సినిమాల్లో భాగం కావడం విశేషం..అక్కడ కూడా ఈ బ్యూటీకి సక్సెస్ రాలేదు.. దీంతో ఇప్పుడు నార్త్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. ఈ క్రమంలో మళ్లీ సౌత్ పై దృష్టి పెట్టింది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. ఒకపక్క మూవీ అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియలో హాట్ ఫొటోలతో హీటేక్కిస్తుంది.. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం..