Rakul Preet Singh: బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. తెలుగులో పదేళ్ల పాటు రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంది. బాలివుడ్ లో వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆఫర్లని దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఓ రౌండ్ టాలీవుడ్‌ని ఊపేసిన ఈ భామ ఇప్పుడు నార్త్ సినిమాలతో బిజీగా ఉంది.. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫొటోలతో హీటేక్కిస్తుంది..
అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన `దే దే ప్యార్ దే` సినిమాతో ఈ బ్యూటీ లైఫ్ మారిపోయింది. అక్కడ వరుసగా ఆఫర్లని దక్కించుకుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తూ రెండేళ్లపాటు దుమ్ము రేపింది.. అయితే ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు..దాంతో అక్కడ కూడా సినీ అవకాశాలు తగ్గుతున్నాయి.. ఇప్పుడు రకుల్‌కి హిందీలో కూడా హార్డ్ డేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ప్రస్తుతం సినిమాలు ఎక్కువ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. అడపాదడపా అందాల విందు వడ్డిస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. నెటిజన్లకి టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ టైట్ ఫిట్‌లో తనచుట్టుకొలతలు, తన షేపులు చూపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ అందం చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది రకుల్.. ఇప్పుడు తమిళంలో `భారతీయుడు 2`లో నటిస్తుంది. దీంతోపాటు రెండు హిందీ సినిమాలున్నాయి.కొత్తగా మరే మూవీ ప్రకటించలేదు. మరోవైపు ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని టాక్..
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!


